Home న్యూస్ తమిళ్ కి 2వ బ్లాక్ బస్టర్….12 రోజుల్లో వసూళ్ళ వర్షం కురిపించిన కమెడియన్ సీరియస్ మూవీ!!

తమిళ్ కి 2వ బ్లాక్ బస్టర్….12 రోజుల్లో వసూళ్ళ వర్షం కురిపించిన కమెడియన్ సీరియస్ మూవీ!!

0

కామెడీ యాక్టర్స్ సినిమాల్లో కామెడీ చేస్తేనే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు…కానీ అప్పుడప్పుడు కొందరు కామెడీతో పాటు సీరియస్ రోల్స్ తో కూడా మెప్పిస్తూ ఉంటారు… కోలివుడ్ లో కామెడీ మూవీస్ తో మంచి పేరుని సొంతం చేసుకుని అప్పుడప్పుడు సీరియస్ మూవీస్ తో కూడా మెప్పించే సూరి లేటెస్ట్ గా నటించిన సీరియస్ మూవీ….

గరుడన్(Garudan Movie) ఆడియన్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి. తమిళ్ లో ఈ ఇయర్ అరణ్మనై4(Aranmanai4 Movie) మూవీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

సింహాద్రి సింహగర్జనకి 20 ఏళ్ళు…ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు!
ఆ సినిమా తర్వాత ఇప్పుడు గరుడన్ మూవీ రెండో బ్లాక్ బస్టర్ హిట్ గా తమిళ్ లో దూసుకు పోతూ ఉండగా ఆల్ మోస్ట్ 50 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా లాంగ్ రన్ ను సూపర్ స్టడీ గా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా..

12 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Garudan Movie 12 Days Total WW Collections
👉Tamilnadu – 38.05Cr
👉Ka+ROI – 3.25Cr~
👉Overseas – 6.65CR~***
Total WW Collections – 47.95CR~ GROSS(23.05CR~ Share)

రవితేజ అల్టిమేట్ కామెడీ హిట్ కిక్ కి 15 ఏళ్ళు….బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
13 వ రోజు లేదా 14 వ రోజు కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 50 కోట్ల క్లబ్ లో చేరబోతుండగా సూరి కెరీర్ లోనే ఇవి ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. తమిళనాడులో మంచి హోల్డ్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో తమిళనాడులోనే 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here