Home న్యూస్ సర్కారు వారి పాట ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే….!!

సర్కారు వారి పాట ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే….!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినా కానీ అద్బుతమైన కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సినిమా మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టి దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సాధించింది…..

Sarkaru Vaari Paata 3 Days Total World Wide Collections

కాగా మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కన్ఫాం చేసుకుంది ఈ సినిమా… కాగా సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లో….

Sarkaru Vaari Paata 4 Days Total World Wide Collections

11 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను ఓవర్సీస్ లో సొంతం చేసుకుంది. ఎక్స్ టెండెడ్ వీకెండ్ కలెక్షన్స్ తో సినిమా అమెరికాలో 2 మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి….

Sarkaru Vaari Paata 5 Days Total World Wide Collections

టోటల్ ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క 11.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని ఈ ఏరియా లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఓవర్సీస్ లో డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ సినిమా తో పోటి ఉన్నప్పటికీ కూడా జోరు చూపించిన సినిమా….

Sarkaru Vaari Paata 1st Day Total World Wide Collections

6 రోజుల్లోనే అక్కడ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో ఇక్కడ ఇక మీదట సాధించిన కలెక్షన్స్ తో ప్రాఫిట్స్ ను పెంచుకొబోతుంది. ఇక సినిమా మిగిలిన ఏరియాలలో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక….

Sarkaru Vaari Paata 6 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here