Home TRP రేటింగ్ సర్కారు వారి పాట TRP రేటింగ్…ఇంతేనా!!

సర్కారు వారి పాట TRP రేటింగ్…ఇంతేనా!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కానీ ఉన్నంతలో లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 121 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా పరుగు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ గా 110.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని టార్గెట్ లో…

Sarkaru Vaari Paata 15 Days Total World Wide Collections

10.88 కోట్లు లాస్ ను దక్కించుకుని ఎబో యావరేజ్ గా నిలిచి రన్ కంప్లీట్ చేసుకోగా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాకి అక్కడ కూడా ఓవరాల్ గా మంచి వ్యూవర్ షిప్ సొంతం అవ్వగా రీసెంట్ గా సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు.

Sarkaru Vaari Paata 17 Days Total World Wide Collections

కాగా మహేష్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే, దానికి తోడూ స్టార్ మా లో పెద్ద సినిమాలకు చాలా రేర్ గా తప్పితే ఎప్పుడూ మంచి రేటింగ్ లే వస్తూ ఉంటాయి. సర్కారు వారి పాట కూడా అదే రేంజ్ లో మంచి రేటింగ్ ను…

Sarkaru Vaari Paata 19 Days Total World Wide Collections

సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఫస్ట్ టెలికాస్ట్ లో సినిమా కేవలం 9.45 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే సొంతం అయ్యింది. సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను థియేటర్స్ లో ఉన్నంతలో బాగానే ఆదరించిన కానీ టెలివిజన్ లో మాత్రం ఫస్ట్ టెలికాస్ట్ లో సినిమాకి ఒకింత నిరాశ కలిగించే రేటింగే సొంతం అయ్యింది.

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here