Home TRP రేటింగ్ సర్కారు వారి పాట 2nd టైం TRP….బానే కుమ్ముతుందిగా!!

సర్కారు వారి పాట 2nd టైం TRP….బానే కుమ్ముతుందిగా!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా జస్ట్ ఓకే అనిపించుకునే టాక్ తో బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం టార్గెట్ ను అందుకోలేక పోయింది. దాంతో సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ రన్ యావరేజ్ అనిపించేలా ముగిసింది అని చెప్పాలి…

Sarkaru Vaari Paata 2 Weeks (14 Days) Total World Wide Collections

ఇక సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్న స్టార్ మా ఛానెల్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు నిరాశ పరిచే రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో సారి మాత్రం…

Sarkaru Vaari Paata 19 Days Total World Wide Collections

మొదటి సారితో కంపేర్ చేస్తే డీసెంట్ గానే హోల్డ్ చేసింది. దాంతో టెలివిజన్ లో లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఇప్పుడు సినిమాకి కనిపిస్తూ ఉండటం విశేషం. మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా కి 9.45 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వగా…

Sarkaru Vaari Paata 15 Days Total World Wide Collections

సెకెండ్ టైం సినిమా టెలికాస్ట్ అయినప్పుడు రీసెంట్ గా 6.80 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… మొత్తం మీద రెండో సారి హోల్డ్ చేయడంతో ఇక లాంగ్ రన్ లో సినిమా జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించినా ఈ సినిమా టెలివిజన్ లో లాంగ్ రన్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here