Home న్యూస్ సూపర్ స్టార్…రియల్ క్రౌడ్ పుల్లర్!

సూపర్ స్టార్…రియల్ క్రౌడ్ పుల్లర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజున సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సర్కారు వారి పాట పరిస్థితి చూసి అందరూ మరో ఆచార్య అవుతుందేమో అనుకున్నారు, రాదే శ్యామ్ లాంటి బిగ్ మూవీ కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా లాంగ్ రన్ ని అందుకోలేదు, భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా మొదటి వారనికే స్లో అయింది. ఇక ఆచార్య సినిమా…

Sarkaru Vaari Paata 1st Week (7 Days) Total World Wide Collections

మొదటి రోజే చేతులు ఎత్తేయగా వీకెండ్ తర్వాత తేరుకోలేక పోయింది. ఇదే టైం లో సర్కారు వారి పాటకి ఫస్ట్ డే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ తో ఆచార్య లా పెర్ఫార్మ్ చేస్తుందేమో అని అనుకున్న వాళ్ళకి మైండ్ బ్లాంక్ చేస్తూ వరుసగా 11 రోజుల పాటు…

Sarkaru Vaari Paata 12 Days Total World Wide Collections

నాన్ స్టాప్ గా రోజుకి కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో 12 రోజుల్లో ఆల్ మోస్ట్ 87 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 105.69 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా… సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్…

Sarkaru Vaari Paata 9 Days Total World Wide Collections

టాక్ ఏమి పట్టించుకోకుండా థియేటర్స్ కి విరగబడి వస్తారు అని మరోసారి నిరూపించిన ఈ సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, రెండో వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఇప్పుడు పర్వాలేదు అనిపించే హోల్డ్ తో రన్ ని కొనసాగిస్తుంది కానీ మొత్తం మీద…

Sarkaru Vaari Paata 10 Days Total World Wide Collections

అందుకోవాల్సిన టార్గెట్ కొంచం ఎక్కువగా ఉండటంతో ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయినా కానీ సినిమా ఈ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు. ఓవర్సీస్ లో కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సర్కారు వారి పాట మొత్తం మీద సూపర్ స్టార్ మహేష్ రియల్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీకి నిదర్శనంగా నిలిచింది.

Sarkaru Vaari Paata 11 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here