Home న్యూస్ 36 కోట్ల రేటు…సర్కారు వారి పాట టోటల్ నైజాం కలెక్షన్స్ ఇవే!!

36 కోట్ల రేటు…సర్కారు వారి పాట టోటల్ నైజాం కలెక్షన్స్ ఇవే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి యావరేజ్ రేంజ్ లో రివ్యూలు, సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది… దాంతో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుందో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ సినిమా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని…

Sarkaru Vaari Paata 17 Days Total World Wide Collections

సొంతం చేసుకుని దుమ్ము లేపింది కానీ ఓవరాల్ గా బిజినెస్ మాత్రం అందుకోలేదు మొత్తం మీద. సినిమాను మొత్తం మీద నైజాం ఏరియాలో సినిమాను 36 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియాలో 33.64 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది. ఓవరాల్ గా సినిమా 2.36 కోట్ల రేంజ్ లో లాస్ ను నైజాం ఏరియాలో సొంతం చేసుకుని పరుగు పూర్తీ చేసుకుంది. కానీ మొదటి రోజు స్ప్రెడ్ అయిన టాక్ కి ఇవి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అనే చెప్పాలి.

Sarkaru Vaari Paata 19 Days Total World Wide Collections

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here