Home న్యూస్ 11 కోట్ల రేటు…సర్కారు వారి పాట టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవే!!

11 కోట్ల రేటు…సర్కారు వారి పాట టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవే!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో పరశురాం పేట్ల డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ సోషల్ మీడియా లో చాలా వరకు నెగటివ్ గా ఉన్నప్పటికీ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

Sarkaru Vaari Paata 15 Days Total World Wide Collections

కానీ ఓవరాల్ గా మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది కానీ మొత్తం మీద టాక్ దృశ్యా చూసుకుంటే ఊరమాస్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కాగా సినిమా అమెరికాలో మొత్తం మీద 2.34 మిలియన్ డాలర్స్ ని సొంతం చేసుకోగా టోటల్ ఓవర్సీస్ లో సినిమా…

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

13.05 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. సినిమాను టోటల్ గా 11 కోట్ల రేటు కి అమ్మగా సినిమా టోటల్ రన్ లో ఓవర్సీస్ లో 2.05 కోట్ల ప్రాఫిట్ ను బిజినెస్ మీద సొంతం చేసుకుని దుమ్ము లేపింది…. ఓవర్సీస్ లో డాక్టర్ స్ట్రేంజ్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ తో పోటిలో ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం…

Sarkaru Vaari Paata 19 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here