Home న్యూస్ టాలీవుడ్ చరిత్రలో డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక బిజినెస్ సాధించిన టాప్ 5 మూవీస్!

టాలీవుడ్ చరిత్రలో డబ్బింగ్ మూవీస్ లో అత్యధిక బిజినెస్ సాధించిన టాప్ 5 మూవీస్!

0

కేజిఎఫ్ 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సెన్సేషనల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, ఆ బిజినెస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందీ అంటే అది టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది అని చెప్పాలి. ఇది వరకు రిలీజ్ అయిన మూవీస్ లో సూపర్ స్టార్….

రజినీ కాంత్ సంచలన బిజినెస్ లతో ప్రతీ సినిమా తో టాలీవుడ్ లో రికార్డులను తిరగరాయగా రీసెంట్ టైం లో రజినీ కాంత్ నటించిన మూవీస్ నిరాశ పరిచిన సినిమాల వలన బిజినెస్ లెక్కలు తగ్గగా…. 2.0 సినిమా టాలీవుడ్ లో ఇది వరకు హైయెస్ట్ బిజినెస్ ను…

సొంతం చేసుకున్న ఐ మూవీ రికార్డ్ బిజినెస్ ను బ్రేక్ చేసి సరికొత్త బిజినెస్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది అని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన 2.0 సినిమాను బ్రేక్ చేసి కేజిఎఫ్ 2 సినిమా కొత్త రికార్డ్ ను…

నమోదు చేసి ఇప్పుడు అప్ కమింగ్ డబ్ మూవీస్ కి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అండ్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి… ఒకసారి టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీస్ లో టాప్ బిజినెస్ మూవీస్ ని గమనిస్తే…
👉#KGFChapter2 – 78CR
👉#2Point0 – 71Cr
👉#I(#Manoharudu) – 39Cr
👉#Kaala – 33Cr
👉#Kabali – 31Cr
👉#Robo – 27Cr~
👉#Singam3 – 20Cr~

శంకర్, రజినీ మూవీస్ కాకుండా సూర్య మూవీస్ ఒకప్పుడు దుమ్ము లేపినా ఇప్పుడు తగ్గిపోయాయి… ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా నెలకొల్పిన 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ ను ఫ్యూచర్ లో కూడా బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పాలి కానీ అసాధ్యం అయితే కాదు. కానీ ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here