Home న్యూస్ మన హీరోలలో అత్యధిక 2 మిలియన్ మూవీస్ ఉన్న స్టార్స్ వీళ్ళే!!

మన హీరోలలో అత్యధిక 2 మిలియన్ మూవీస్ ఉన్న స్టార్స్ వీళ్ళే!!

0

తెలుగు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత కర్ణాటక మరియు ఓవర్సీస్ లు ముఖ్యమైన మార్కెట్ ఏరియాలు అని చెప్పొచ్చు, ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో మన తెలుగు సినిమాలకు మంచి కలెక్షన్స్ ఎప్పటి నుండో వస్తూ ఉండగా బాహుబలి సిరీస్, RRR లాంటి సినిమాల తర్వాత మార్కెట్ మరింతగా ఎక్స్ పాన్షన్ జరగగా…

ఇప్పుడు మంచి టాక్ అండ్ క్రేజీ మూవీస్ వచ్చి వాటికి మంచి టాక్ వస్తే స్టార్స్ రేంజ్ లో రచ్చ చేస్తామని హనుమాన్(HanuMan) టిల్లు స్క్వేర్(Tillu Square) లాంటి సినిమాలు నిరూపించాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ లో మినిమమ్ 2 మిలియన్ మార్క్ ని ఎక్కువ సార్లు అందుకున్న హీరోల విషయానికి వస్తే…

రీజనల్ మూవీస్ లో మహేష్ బాబు(Mahesh Babu) టాప్ లో ఉంటే ఓవరాల్ గా అన్ని సినిమాల విషయానికి వస్తే ప్రభాస్(Prabhas) టాప్ లో కొనసాగుతున్నాడు… ఒకసారి మన హీరోలలో ఎవరకి ఎక్కువ సార్లు 2 మిలియన్ మార్క్ మూవీస్ ఉన్నాయో గమనిస్తే…

AP-TG 9th Day Highest Share Movies

Tollywood Stars With 2 Million Dollar Movies in USA
👉#Prabhas : 6
👉#MaheshBabu : 5
👉#JrNTR : 3
👉#MegastarChiranjeevi : 3
👉#PawanKalyan : 2
👉#AlluArjun : 2
👉#RamCharan : 2
👉#VarunTej : 2
👉#Venkatesh : 1
👉#VijayDeverakonda : 1
👉#Nani : 1
👉#TejaSajja : 1
👉#SidduJonalagadda : 1****

ప్రస్తుతానికి వీళ్ళు ఓవరాల్ గా 2 మిలియన్ మూవీస్ పరంగా టాప్ లో ఉన్నారు…ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ చాలానే ఉండటంతో లీడ్ ఇంకా పెంచుకునే అవకాశం ఉండగా మిగిలిన హీరోలు కూడా రానున్న టైంలో ఎంతవరకు ప్రభాస్ కి పోటి ఇచ్చే రేంజ్ లో జోరు పెంచుతారో చూడాలి ఇక….

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here