Home TRP రేటింగ్ టాలీవుడ్ సీనియర్ హీరోస్ రీసెంట్ మూవీస్ TRP రేటింగ్స్….ఏ మూవీ టాప్ అంటే!

టాలీవుడ్ సీనియర్ హీరోస్ రీసెంట్ మూవీస్ TRP రేటింగ్స్….ఏ మూవీ టాప్ అంటే!

0

టాలీవుడ్ సీనియర్ హీరోలు టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసి పోనీ విధంగా వరుస సినిమాలతో జోరు చూపిస్తూ ఉండగా కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక పోయినా కానీ అందరు హీరోలు ఆల్ రెడీ ఎంత అచీవ్ చేయాలో అన్నీ అచీవ్ చేశారు…. ఇక ఈ సీనియర్ హీరోల రీసెంట్ మూవీస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా వాటిలో ఏ సినిమాకి ఎక్కువ రేటింగ్ సొంతం అయ్యింది అన్నది…

Akhanda 4 Weeks(28 Days) Total Collections

ఆసక్తిగా మారగా అన్ని సినిమాలలోకి ముందుగా లాస్ట్ ఇయర్ వచ్చిన బాలయ్య అఖండ సినిమా ఫస్ట్ టెలికాస్ట్ అవ్వగా స్టార్ మా లో మొదటి సారి టెలికాస్ట్ లో 13.31 రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి జోరు ని చూపించింది….

Bangarraju 17 Days Total Collections

తర్వాత నాగార్జున బంగార్రాజు సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు జీ తెలుగు లో 14 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తర్వాత వెంకటేష్ లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 జీ తెలుగు లోనే ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 8.26 రేటింగ్ ను సొంతం చేసుకోగా…

F3 Movie 2 Days Total World Wide Collections!!

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ జెమిని టీవీ లో టెలికాస్ట్ అయ్యి 6.30 రేటింగ్ ను దక్కించుకుంది. మొత్తం మీద బంగార్రాజు సినిమా రీసెంట్ సీనియర్ హీరోల మూవీస్ లో టాప్ రేటింగ్ ను సొంతం చేసుకోగా ఆచార్య లోవేస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

Acharya 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here