Home న్యూస్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ అందుకుని రికార్డ్ కొట్టిన ట్రైలర్ లు ఇవే!!

టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ అందుకుని రికార్డ్ కొట్టిన ట్రైలర్ లు ఇవే!!

1

కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ఫ్యాన్స్ ఆ సినిమాల సినిమాల కోసం ఎలా ఎదురు చూస్తారో ట్రైలర్ ల కోసం కూడా అలానే ఎదురు చూస్తారు…ఆ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక మొదటి 1 లక్ష లైక్స్ మార్క్ ని ఎంత స్పీడ్ గా అందుకున్నామా అన్నది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా ఉంటుంది…

రీసెంట్ టైంలో స్టార్స్ నటించిన సినిమాలు తక్కువగా రిలీజ్ అవ్వగా మళ్ళీ డిసెంబర్ నుండి స్టార్స్ సినిమాల రిలీజ్ లు వరుస పెట్టి జరుగుతూ ఉండగా మళ్ళీ ఈ రికార్డుల విషయంలో ఊపు మొదలు అయ్యింది… డిసెంబర్ లో వచ్చిన ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) ట్రైలర్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో…

టాప్ ప్లేస్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram Movie) ట్రైలర్ కొత్త రికార్డ్ నమోదు చేస్తుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు…. ఒకసారి టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న ట్రైలర్ లను గమనిస్తే…

AP-TG 9th Day Highest Share Movies

Tollywood Fastest 100K Liked Trailers
👉#SalaarTrailer – 3mins~
👉#BheemlaNayak – 4Mins~
👉#VakeelSaab – 7~ mins
👉#RRR – 8Mins+
👉#SarkaruVaariPaata – 9 Mins
👉#AdiPurush – 9 Mins+
👉#GunturKaaram – 15Mins~******
👉#Pushpa – 19Mins+
👉#BroTrailer – 21Mins
👉#Saaho – 27min
👉#RadheShyam – 27min
👉#WaltairVeerayya – 30Mins~

ఇవీ మొత్తం మీద టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకున్న ట్రైలర్ లు… సలార్ మూవీ 3 నిమిషాల లోపే ఈ మార్క్ ని అందుకుని ప్రస్తుతానికి సాలిడ్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక అప్ కమింగ్ టైంలో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

  1. Rey panipata Leni mundaakodaka idi rasevaa deenivalla evvariki upayogam ra Pani pataleni vedava edaina nee jeevithaaniki Baga padey work chesi savacchu kada lanjaa ga
    Research valla nee time waste deeni chadive verevalla time kuda waste Baga mese gurrini chedagottinatlu nee time anthu dobbindi verevalla time kuda enduku waste chesi sasthaavu ……
    Ilagey verevalla time waste chesthe ….kacchitham ga aa Devudini vedukunta neeku kallu chethalu bike accident lo povali …….
    Weekly movie review rasthasvu enough nee life ki idi permanent kaadu deentlo edche badalu vere edaina paniki vacche work cheyi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here