Home న్యూస్ యూట్యూబ్ లో ఎక్కువ గంటల పాటు ట్రెండ్ అయిన టాప్ టీసర్స్ లు ఇవే!

యూట్యూబ్ లో ఎక్కువ గంటల పాటు ట్రెండ్ అయిన టాప్ టీసర్స్ లు ఇవే!

0

టాలీవుడ్ సినిమాల టీసర్ లు ట్రైలర్ లు యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ నుండి మొదటి 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి, అలాగే ఎన్ని లక్షల లైక్స్ ను అందుకున్నాయి అన్నది ఎప్పటి కప్పుడు క్రేజీ సినిమాలను బట్టి రికార్డులు ఒక సినిమా పేరు నుండి మరో సినిమా పేరుకు మారుతూ ఉన్నప్పటికీ…

వాటిలో కూడా కొన్ని సినిమాలు మాత్రమె యూట్యూబ్ లో ఎక్కువ సమయం టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్ టైంలో చాలా వరకు సినిమాలు కొన్ని రోజుల పాటు టాప్ లో ట్రెండ్ అయినా కూడా రికార్డులు క్రియేట్ చేసేలా అయితే దుమ్ము లేపలేదు…అప్పుడెప్పుడో వచ్చిన ఎన్టీఆర్(Jr NTR) నటించిన…

జైలవకుష(Jai Lava Kusa) మూవీ టీసర్ 137 గంటలకు పైగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వగా ఆ రికార్డ్ చాలా టైం తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2(Pushpa2 The Rule) మూవీ టీసర్ 138 గంటల పాటు ట్రెండ్ అయ్యి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఒకసారి యూట్యూబ్ లో టీసర్ ల పరంగా ఎక్కువ సమయం ట్రెండ్ అయిన టీసర్ లను గమనిస్తే…

Teasers to Trend Longest Time at No 1 Place in YouTube
1. PUSHPA THE RULE – 138 Hours~****
2. JaiLavaKusa(Jai) – 137 Hours
3. JanathaGarage – 134 Hours
4. SarileruNeekevvaru – 123 Hours
5. KatamaRayudu – 120 Hours +
6. Rangasthalam – 120 Hours+
7. Aravindhda Sametha – 120 Hours
8. AlaVaikunthapurramuloo – 109 Hours
9. Duvvada Jagannatham – 108 Hours
10. Naa Peru Surya – 106 Hours
11. Vakeel Saab – 105-106 Hours
12. Khaidino150 – 100 Hours +
13. Salaar Teaser- 100 Hours +

మొత్తం మీద ఈ టీసర్ లు యూట్యూబ్ లో అత్యధిక టైం టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఈ సినిమాల కన్నా ముందు కూడా నాన్నకు ప్రేమతో 7 రోజులు, స్పైడర్ గ్లిమ్స్ 5 రోజుల పాటు ట్రెండ్ అయ్యాయి కానీ పెర్ఫెక్ట్ టైం వివరాలు లేక పోవడంతో ఉన్న వాటిలో పుష్ప2, జై లవ కుశ సినిమాలు టాప్ 2 లో ఉన్నాయి. ఇక రానున్న టైంలో ఈ రికార్డులు బ్రేక్ చేసే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here