Home గాసిప్స్ శర్వానంద్ సినిమాలో రాజశేఖర్…..రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

శర్వానంద్ సినిమాలో రాజశేఖర్…..రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

0

టాలీవుడ్ సీనియర్ హీరోలలో చాలా హిట్ కి దూరంగా వాళ్ళలో రాజశేఖర్(RajaShekhar) ఒకరు, అప్పుడెప్పుడో సోలో హీరోగా గోరింటాకు సినిమా తీసిన రాజశేఖర్ ఆ సినిమా తర్వాత హిట్ అనే మాటకే దూరం అయ్యాడు. హీరోగా చాలా సినిమాలు ట్రై చేసినా కూడా ఏ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు…

రీసెంట్ గా శేఖర్ అనే సినిమాతో సక్సెస్ అందుకుంటాడేమో అనుకున్నా కూడా ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది…. ఇక లాస్ట్ ఇయర్ నితిన్ హీరోగా చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో చిన్న రోల్ లో నటించినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి టైంలో రాజశేఖర్ శర్వానంద్(Sharwanand) కొత్త సినిమాలో…

స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది…..యువి క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లో బైక్ రేసర్ శర్వానంద్ నటించబోతూ ఉండగా ఈ సినిమాలో కీలక రోల్ లో రాజశేఖర్ నటించబోతున్నట్లు సమాచారం. చాలా టైంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి…

ఈ సినిమా ఆ కంబ్యాక్ ని ఇస్తుంది అన్న ఆశలు ఇప్పుడు మొదలు అవ్వగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ కి గాను రాజశేఖర్ కి సాలిడ్ రెమ్యునరేషన్ కూడా సొంతం కాబోతుందని సమాచారం. ఆల్ మోస్ట్ 1.50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఈ సినిమా కి గాను రాజశేఖర్ కి ఇవ్వనున్నట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది.

ఫామ్ లో లేక పోయినా కూడా ఇది సాలిడ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి ఇప్పుడు. ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతూ ఉండగా యువి క్రియేషన్ మూవీ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉంటాయి. ఇక శర్వానంద్ తో రాజశేఖర్ చేస్తున్న ఈ సినిమాతో ఎంతవరకు ఇద్దరూ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here