బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస డిసాస్టర్ మూవీస్ ను దక్కించుకుని కెరీర్ లో లోవెస్ట్ రేంజ్ కి వెళ్లి మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పడు యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా కుమ్మేసినా కూడా…
తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఇక ఇప్పుడు నాగ చైతన్య కెరీర్ లో సినిమా టైం 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 27.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా…
సినిమా ఈ మార్క్ ని ఆల్ రెడీ దాటేసి నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసి తర్వాత కొత్త బెంచ్ మార్క్ ని నమోదు చేస్తూ ఉండగా ఇప్పుడు 10 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది..
బిజినెస్ మీద ఏకంగా 12.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. మిగిలిన ఏరియాల్లో కూడా సినిమా మంచి జోరుని చూపించినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అన్ సీజన్ లో ఔట్ పెర్ఫార్మ్ చేస్తూ మాస్ రచ్చ చేసింది సినిమా…
రెండు డిసాస్టర్ మూవీస్ తర్వాత తండేల్ మూవీ తో నాగ చైతన్య ఎక్స్ లెంట్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవడమే కాదు కెరీర్ లో కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తున్న తండేల్ మూవీ ఇక మిగిలిన రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్ ను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు.