Home న్యూస్ 2nd వీకెండ్ లో ఫ్యామిలీ స్టార్ పరిస్థితి ఇది….10 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

2nd వీకెండ్ లో ఫ్యామిలీ స్టార్ పరిస్థితి ఇది….10 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలోనే అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ రెండో వీక్ లో అడుగు పెట్టగా సాలిడ్ గా గ్రోత్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా రెండో వీకెండ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఏమాత్రం గ్రోత్ ని హోల్డ్ ని చూపించ లేక పోయింది. సినిమా 10వ రోజు మొత్తం మీద 28 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుని నిరాశ పరిచింది. వరల్డ్ వైడ్ గా సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

The Family Star 10 Days Total WW Collections!!

దాంతో టోటల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
The Family Star 10 Days Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 4.95Cr
👉Ceeded: 94L
👉UA: 1.08Cr
👉East: 68L
👉West: 56L
👉Guntur: 70L
👉Krishna: 65L
👉Nellore: 53L
AP-TG Total:- 10.09CR (18.05CR~ Gross)
👉KA+ROI: 1.36Cr
👉OS: 4.84Cr
Total WW:- 16.29CR (31.10CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజులు కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 27.71 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

The Family Star 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here