Home న్యూస్ అప్పుడు పుష్ప…ఇప్పుడు భూల్ భులయ్య2….రేర్ రికార్డ్ కొట్టాయి!

అప్పుడు పుష్ప…ఇప్పుడు భూల్ భులయ్య2….రేర్ రికార్డ్ కొట్టాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. సినిమా తెలుగు లో లాంగ్ రన్ లో స్లో అయినా హిందీ లో మాత్రం లాంగ్ రన్ ని ఎక్కువ రోజులు కొనసాగించింది. ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత హిందీ మూవీ భూల్ భులయ్య2 సినిమా అలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప సినిమా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత కూడా హిందీ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంది. డిజిటల్ రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువ కలెక్షన్స్ నే థియేటర్స్ లో సొంతం చేసుకుంది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకున్న భూల్ భులయ్య2 సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటడం విశేషం. మొత్తం మీద రీసెంట్ టైం లో డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా కలెక్షన్స్ పరంగా థియేటర్స్ లో రచ్చ లేపడం పుష్ప తర్వాత హిందీ లో భూల్ భులయ్య2 కే సొంతం అయ్యింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here