Home న్యూస్ టైర్ 2 హీరోలలో టాప్ 5 బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన హీరోలు వీరే!

టైర్ 2 హీరోలలో టాప్ 5 బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన హీరోలు వీరే!

0

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు, టాప్ హీరోలు, స్టార్ హీరోలు అండ్ అప్ కమింగ్ యంగ్ హీరోలు అంటూ అందరికీ సపరేట్ కాటగిరీలు ఉన్నాయి. వీటిలో టాప్ హోరోల లీగ్ లో ఎంటర్ అవ్వడానికి ముందు స్టార్ హీరోల లీగ్ లో ఉన్న టైర్ 2 హీరోలలో ఓపెనింగ్స్ పరంగా రీసెంట్ టైం లో నాని ఓపెనింగ్స్ రికార్డులు కొట్టగా ఇప్పుడు ఆ రికార్డులను రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్రేక్ చేసి సత్తా చాటుకున్నాడు.

iSmart Shankar First Day WW Collections...Humongous

ఒకసారి మీడియం రేంజ్ హీరోలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన టాప్ 5 హీరోలు సినిమాలను ఒకసారి గమనిస్తే..
#iSmartShankar(Ram) – 7.73Cr
#MCA(Nani) – 7.56Cr
#ShailajaReddyAlludu(NagaChaitanya) – 6.93Cr
#GeethaGovindam(VijayDevarakonda) – 5.81Cr
#Winner(SaiDharamTej) – 5.65Cr
#Aaa(Nithin) – 5.57Cr

   

నాని MCA సినిమా రికార్డ్ ను ఇప్పుడు రామ్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ కొట్టాడు. కానీ రామ్ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తోనూ, నాని గ్యాంగ్ లీడర్ తోనూ త్వరలోనే రాబోతున్నారు. మరి వీరి లో ఎవరు ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ కొడతారో చూడాలి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here