Home న్యూస్ 100 కోట్ల ఊచకోత వైపు టిల్లు2….డిసైడ్ అయ్యేది ఈ రోజే!!

100 కోట్ల ఊచకోత వైపు టిల్లు2….డిసైడ్ అయ్యేది ఈ రోజే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వీకెండ్ లో అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….సినిమా రిలీజ్ రోజున మేకర్స్ చెప్పినట్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో….

100 కోట్ల గ్రాస్ మార్క్ ని ఎక్స్ పెర్ట్ చేస్తున్నామని చెప్పగా సినిమా వీకెండ్ లోనే ఆల్ మోస్ట్ 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా లాంగ్ రన్ లో సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవాలి అంటే 4వ రోజు వర్కింగ్ డే లో సినిమా మంచి హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి….

Tillu Square 1st Weekend (3 Days) Total WW Collections

సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో 3వ రోజులో 50-55% రేంజ్ లో డ్రాప్ అయ్యి 45% రేంజ్ లో షేర్ ని కనుక సొంతం చేసుకుంటే అవలీలగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అంటే సినిమా 4వ రోజు మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో 3.2 కోట్ల రేంజ్ నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని కనుక అందుకుంటే ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు…. చాలా వరకు సినిమాలు వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో 70-75% రేంజ్ లో డ్రాప్ అవుతూ ఉంటాయి. మరి 4వ రోజు ఎండ్ అయ్యే టైం కి  టిల్లు స్క్వేర్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి ఈ మార్క్ ని అందుకోగలుతుతుందో చూడాలి ఇక….

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here