NOTE: కొన్ని సినిమాల కలెక్షన్స్ నిర్మాతల లెక్కల ప్రకారం, ట్రేడ్ అనలిస్టుల లెక్కల ప్రకారం చెబుతున్నాం గమనించగలరు…
1. బాహుబలి 2—311 కోట్లు
2. బాహుబలి 1—194 కోట్లు
3. రంగస్థలం—127.5 కోట్లు
4. ఖైదీనంబర్150—104 కోట్లు
5. భరత్ అనే నేను—101 కోట్లు
6. అరవింద సమేత 98.9 కోట్లు
7. శ్రీమంతుడు—84 కోట్లు
8. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ —83.2 కోట్లు**
9. జనతాగ్యారేజ్—-83 కోట్లు(ట్రేడ్ 81 కోట్లు)
10. జైలవకుశ—81.5 కోట్లు (ట్రేడ్ 77 కోట్లు~)
11. అత్తారింటికి దారేది–74.75 కోట్లు
12. మగధీర—73.58 కోట్లు
ఇవి మొత్తం మీద టాప్ 12 తెలుగు మూవీస్…అన్ని సినిమాల తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని మాత్రమె ఇక్కడ చెబుతున్నాం…మొత్తం మీద ఈ ఇయర్ మరిన్ని సూపర్ హిట్ సినిమాలు ఈ లిస్టులో చేరాలని కోరుకుందాం… వీటిలో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి..
Aravinda sametha – 104cr
F2