Home న్యూస్ టాప్ 1 నుండి ఏకంగా 6 కి….ఏంటి సామి ఇది!!

టాప్ 1 నుండి ఏకంగా 6 కి….ఏంటి సామి ఇది!!

0

మాస్ మహారాజ్ రవితేజ లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని ఊరమాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోశాడు. క్రాక్ సినిమా 50% ఆక్యుపెన్సీ తోనే రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి దుమ్ము లేపగా సినిమా సాధించిన విజయంతో రవితేజ కెరీర్ ఇక జెట్ స్పీడ్ తో దుమ్ము లేపడం ఖాయమని అంతా అనుకున్నట్లే రవితేజ వరుస పెట్టి….

సినిమాలను కమిట్ అవ్వగా వాటిలో భాగంగా చేసిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి సరైన ప్రమోషన్స్ లాంటివి చేయక పోయినా కానీ రవితేజ పేరు మీద ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ సాలిడ్ గానే జరిగి ఉన్నంతలో….

సినిమా పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని అందుకున్నా కానీ ఓవరాల్ గా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ క్రాక్ తో అందుకున్న తర్వాత ఇప్పుడు ఖిలాడి సినిమాతో ఏకంగా కెరీర్ లోనే టాప్ 6 ప్లేస్ లో ఓపెనింగ్స్ ని అందుకుని నిరాశ పరిచే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు….

ఒకసారి రవితేజ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఓపెన్ అయిన సినిమాలను గమనిస్తే….
👉#krack – 6.25Cr
👉#kick2 – 5.8cr~
👉#BengalTiger – 5.3cr
👉#Power – 5.15Cr
👉#RajatheGreat – 4.92cr
👉#Khiladi – 4.30cr***
ఇదీ ఇప్పుడు ఖిలాడి ఓపెనింగ్స్ పరిస్థితి… సినిమాకి ప్రమోషన్స్ లేక పోవడం, ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ ఎఫెక్ట్ అండ్ నైట్ కర్ఫ్యూ తో పాటు….

టికెట్ హైక్స్ లేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురుదెబ్బ కొట్టాయి…. కానీ క్రాక్ లాంటి ఓపెనింగ్స్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ కాక పోయినా కొంచం అటూ ఇటూగా ఓపెనింగ్స్ ని అందుకుంటే బాగుండేది కానీ ఖిలాడి ఏకంగా టాప్ 6 ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది…. ఇక లాంగ్ రన్ లో ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here