Home న్యూస్ డిజే టిల్లు ఫస్ట్ డే కలెక్షన్స్….ఊహకందని ఊచకోత ఇది!!

డిజే టిల్లు ఫస్ట్ డే కలెక్షన్స్….ఊహకందని ఊచకోత ఇది!!

0

చిన్న సినిమానే అయినా కానీ డిజే టిల్లు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఖిలాడి కి పోటిగా రిలీజ్ అయినా కానీ నైజాం లో ఇటు ఆంధ్రలో ఊహకందని ఆక్యుపెన్సీతో దుమ్ము లేపింది డిజే టిల్లు సినిమా… మార్నింగ్ అండ్ మ్యాట్నీ….

షోల టైం నుండే సినిమా ఇటు ఆంధ్రతో పాటు నైజాంలో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపగా ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో నైజాంలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఫస్ట్ డే సెన్సేషనల్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది….

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఊరమాస్ హోల్డ్ తో దూసుకు పోయిన ఈ సినిమా ఇప్పుడు నైజాంలోనే 1.5 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సినిమా 2.5 కోట్ల రేంజ్ లో…..

కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క 2.7 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. అన్ని చోట్లా లెక్కలు అంచనాలకు మించి ఉంటే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 3 కోట్లకు పైగా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా….

పుష్పలంగా ఉందని చెప్పొచ్చు…. ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అంచనాలను మించి సొంతం చేసుకోవడం ఈ ఇయర్ ఈ సినిమాకే సొంతం అయ్యేలా ఉందని చెప్పొచ్చు. మరి సినిమా అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఈ అంచనాలను అందుకుంటుందా లేక అంచనాలను కూడా మించిపోతుందా అన్నది చూడాలి. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here