Home న్యూస్ హిందీలో ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 మూవీస్!!

హిందీలో ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 మూవీస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసిన సినిమాగా ఇప్పుడు పఠాన్ మూవీ ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా సినిమా ఇప్పుడు కేవలం హిందీ వర్షన్ కింద ఏకంగా 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా అతి త్వరలో బాహుబలి2 నెలకొల్పిన…

511 కోట్ల నెట్ కలెక్షన్స్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి ఆల్ టైం మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేయడానికి సిద్ధం అవుతుంది. ఓవరాల్ గా అన్ని వర్షన్స్ తో కలిపి ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్స్ విషయంలో బాహుబలి2 దరిదాపుల్లో ఏ సినిమా ఉండే అవకాశం లేదు కానీ…

కేవలం హిందీ వర్షన్ వరకు తీసుకుంటే హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 5 మూవీస్ ని గమనిస్తే… 
1. #Baahubali2 – 511CR
2. #Pathaan – 500CR
3. #KGFChapter2 – 435.20CR
4. #Dangal – 374.43CR
5. #Sanju – 342.57CR
పఠాన్ మూవీ ఇప్పుడు బాహుబలి2 ప్లేస్ కి అతి త్వరలో వెళ్ళడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

బాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా ఈ ఇయర్ మరిన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏ సినిమా కైనా ఉంటుందా లేక తిరిగి షారుఖ్ నటించిన జవాన్ మరియు డంకీ సినిమాలు మళ్ళీ జోరు చూపిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here