Home టోటల్ కలెక్షన్స్ బ్రోచేవారెవరురా కలెక్షన్స్: అమ్మింది 1.9 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

బ్రోచేవారెవరురా కలెక్షన్స్: అమ్మింది 1.9 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా బ్రోచేవారెవరురా ఈ సమ్మర్ ఎండ్ టైం లో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా నే మౌత్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో బాక్స్ ఆఫీస్ బరిలో బ్లాక్ బస్టర్ హిట్ గా పరుగును ముగించింది.

సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
Movie Business: 1.9cr+
Break Even: 2.6cr
AP TG Total Share: 5.43Cr
Total WW Share: 6.36cr
Total Gross: 11.22Cr
Total Profit: 3.76Cr
Movie Verdict: (B-L-O-C-K-B-U-S-T-E-R) ఇదీ మొత్తం మీద సినిమా ప్రదర్శన.

పెట్టిన బడ్జెట్ కూడా 1.5 కోట్ల లోపే ఉండటం బిజినెస్ కి ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రీసెంట్ టైం లో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే మంచి విజయాన్ని అందుకున్న అతికొద్ది చిన్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here