Home టోటల్ కలెక్షన్స్ హిప్పి కలెక్షన్స్: పెట్టింది 2.5 కోట్లు…అమ్మింది 5 కోట్లు..టోటల్ లాస్ తెలిస్తే షాక్!!

హిప్పి కలెక్షన్స్: పెట్టింది 2.5 కోట్లు…అమ్మింది 5 కోట్లు..టోటల్ లాస్ తెలిస్తే షాక్!!

0

  RX100 హీరో కార్తికేయ నటించిన రెండో సినిమా హిప్పి బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో నిలవ గా సినిమా తొలి ఆట కే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసు కుంది, తర్వాత ఏ దశ లో కూడా సినిమా కలెక్షన్స్ ని సాధించే దిశగా అడుగులు వేయలేదు, దాంతో త్వరగా నే పరుగు ను ముగించిన ఈ సినిమా బిజినెస్ పరంగా భారీ డిసాస్టర్ అయ్యిందని చెప్పొచ్చు.

కాగా సినిమాను సుమారు 2.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా RX100 క్రేజ్ వలన సినిమాను ఏకంగా 5 కోట్లకు అమ్మారు, కాగా సినిమా ఫైనల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్ 75 లక్షల దాకా ఉండగా వరల్డ్ వైడ్ గా మరో 10 లక్షల దాకా షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 85 లక్షల షేర్ ని వసూల్ చేసి బిజినెస్ పరంగా ఏకంగా 4.15 కోట్ల లాస్ ని దక్కించుకుని భారీ డిసాస్టర్ మూవీ గా నిలిచిపోయింది. టోటల్ గ్రాస్ 1.3 కోట్ల వరకు ఉందని సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here