నాచురల్ స్టార్ నాని 2017 లో కమర్షియల్ గా ఓవరాల్ గా మూడు సినిమాలతో 100 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. కానీ 2018 నుండి నాని కెరీర్ పడుతూ లేస్తూ సాగుతుంది… కృష్ణార్జున యుద్ధం ఫ్లాఫ్ అవ్వగా నాగ్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ దేవదాస్ అంచనాలను పూర్తిగా అందుకోలేదు. ఇక 2019 లో సమ్మర్ లో జెర్సీ తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన నాని రీసెంట్ గా విక్రం కుమార్ డైరెక్షన్ లో…
గ్యాంగ్ లీడర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా సినిమా ఎబో యావరేజ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్నా పోటి లో కమర్షియల్ మాస్ సినిమాలు ఉండటం ఈ సినిమా లో మాస్ ఎలిమెంట్స్ పెద్దగా లేక పోవడం తో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా అందుకోలేదు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో టార్గెట్ ని అందుకోవడం లో విఫలం అయింది. సినిమా కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
Movie Business: 28Cr
?Break Even: 29cr
?AP TG Total Share: 17.14Cr
?Total WW Share: 23.40cr
?Total Gross: 39.68Cr
?Total Loss: 4.6cr Loss from Business
?Movie Verdict: AVERAGE
ఇక సినిమా ఫైనల్ రన్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam- 6.88Cr
?Ceeded- 2.06Cr
?UA- 2.37Cr
?East- 1.53Cr
?West- 1.07Cr
?Guntur- 1.35Cr
?Krishna- 1.27Cr
?Nellore- 0.61Cr
AP-TG 19 Days:- 17.14Cr
KA & ROI – 1.94Cr
OS – 4.32Cr
Total Collections – 23.40Cr(39.68Cr Gross) ఇదీ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్స్ లెక్కలు.,…
సినిమా 29 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఫైనల్ గా 80% కి పైగా టార్గెట్ ని వెనక్కి తేవడం తో యావరేజ్ వెర్డిక్ట్ తో పరుగును ముగించింది ఈ సినిమా… ప్రస్తుతం నానికి మళ్ళీ నేను లోకల్ లేక MCA లాంటి సినిమాల అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.