Home టోటల్ కలెక్షన్స్ బందోబస్త్ కలెక్షన్స్: 53.5 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!

బందోబస్త్ కలెక్షన్స్: 53.5 కోట్లకు అమ్మితే…టోటల్ గా వచ్చింది ఇది!

0

     కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోలలో సూర్య కూడా ఒకరు… రీసెంట్ టైం లో సరైన విజయాలు లేక తన మార్కెట్ ని ఇక్కడ పూర్తిగా కోల్పోయాడు సూర్య… NGK సినిమా ఇక్కడ తమిళ్ లో ఆల్ టైం డిసాస్టర్ అవ్వగా ఆ ఇంపాక్ట్ సూర్య లేటెస్ట్ మూవీ కాప్పాన్ అలియాస్ బందోబస్ట్ పై తెలుగు లో గట్టిగా పడి టాక్ కొంచం డీసెంట్ గా…

ఉన్నా కానీ డిసాస్టర్ అయింది. సినిమా తమిళ్ వర్షన్ మాత్రం స్లో గా స్టార్ట్ అయినా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో ఫైనల్ గా హిట్ గీత దాటి సూర్య కి చాన్నాళ్ళ కి ఊపిరి పోసే హిట్ ని అక్కడ ఇచ్చింది అని చెప్పొచ్చు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…

సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను ముందుగా పరిశీలిస్తే
Tamil- 55Cr
Karnataka – 6.05Cr
Kerala – 8.65Cr
ROI – 2.9Cr
OS – 14Cr~
Total: 86.6Cr
Telugu AP TG: 3.47Cr
Total WW Collections: 90.07Cr ఇదీ సినిమా తమిళ్ ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నా టోటల్ రన్ కలెక్షన్స్ గ్రాస్ లెక్కలు…

ఇక సినిమా ఫైనల్ రన్ లో సాధించిన షేర్ వివారాలను గమనిస్తే
Tamil- 30Cr
Karnataka – 3.1Cr
Kerala – 4.2Cr
ROI – 1.55Cr
OS – 7.4Cr~
Total: 46.25Cr
Telugu AP TG: 2.12Cr
Total WW Collections: 48.37Cr
ఇదీ సినిమా ఫైనల్ రన్ లో సాధించిన షేర్ వివరాలు.. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ వర్షన్ 44.5 కోట్లకు అమ్మగా…

46.25 కోట్ల షేర్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. తెలుగు వర్షన్ ను 9 కోట్లకు అమ్మితే 2.12 కోట్ల షేర్ తో డిసాస్టర్ అవ్వగా… రెండు వర్షన్స్ కలిపి సుమారు 53.5 కోట్లకు అమ్మగా 48.37 కోట్ల షేర్ తో ఆల్ మోస్ట్ 95% వరకు రికవరీ తో సెమీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here