టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు ను పూర్తీ చేసుకుంది, 270 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన అంచనాలతో 187.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా అక్టోబర్ 2 న మొదటి ఆటకే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇక ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తుంది అని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు పరుగు పూర్తీ అయ్యే సరికి అంత మంచి టాక్ తో ఈ కలెక్షన్స్ ఏంటి అంటూ అందరు షాక్ అయ్యి పాపం అనుకునేలా పరుగును పూర్తీ చేసుకుంది సైరా సినిమా… కారణాలు ఏవైనా కావచ్చు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్రియాటిక్ అండ్ యాంటీ క్లైమాక్స్ లు…
తెలుగు లో వర్కౌట్ అవ్వడం అంత సులువు కావని మరోసారి సైరా సినిమా నిరూపించింది. సినిమా టోటల్ కలెక్షన్స్ సమ్మరీని గమనిస్తే
Movie Business: 187.25Cr
?Break Even: 188cr+
?AP TG Total Share: 106.40Cr
?Total WW Share: 143.80cr
?Total Gross: 236.42Cr
?Total Loss: 43.45Cr Loss from busines
?Movie Verdict: (F-L-O-P)
ఇక సినిమా ఏరియాల వారి టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 32.51C
?Ceded: 19.11C
?UA: 16.69C
?East: 9.50C
?West: 7.14Cr
?Guntur: 9.63C
?Krishna: 7.48C
?Nellore: 4.34C
AP-TG: 106.40Cr
Karnataka – 16.50Cr
Tamil – 1.36Cr
Kerala – 0.73Cr
Hindi& ROI- 5.42Cr
USA/Can- 9.36Cr
ROW- 4.03Cr
Total WW Collections -143.80Cr(236.42cr Gross)
మొత్తం మీద 187.25 కోట్ల బిజినెస్ లో 43.45 కోట్ల నష్టాన్ని మిగిలించిన ఈ సినిమా…
ఓవరాల్ గా టార్గెట్ కి 80% కూడా రికవరీ చేయని కారణంగా ఫ్లాఫ్ గా పరుగును పూర్తీ చేసుకుంది. పోటి లేకుండా సోలో రిలీజ్ డేట్ ని, ఇతర భాషల్లో మరింత ప్రమోషన్ చేసి ఉంటె సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండి ఉండేది. దాంతో ఈ ఫ్లాఫ్ క్రెడిట్ నిర్మాత రామ్ చరణ్ కి కూడా వెళుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.