బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ మూవీస్ తో దుమ్ము లేపి మినిమమ్ గ్యారెంటీ మూవీస్ తో దుమ్ము లేపినా తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసిన అల్లరి నరేష్ రీసెంట్ గా నాంది సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకోగా తర్వాత చేసిన రీసెంట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఫ్లాఫ్ అవ్వగా ఇప్పుడు తిరిగి నాంది కాంబోలో…
చేస్తున్న లేటెస్ట్ మూవీ ఉగ్రం మాస్ కంటెంట్ తో తొలిసారి అల్లరి నరేష్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపిస్తున్న సినిమా అవ్వగా సినిమా ఇన్ సైడ్ రిపోర్ట్స్ కూడా బాగానే ఉండగా సినిమా ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam – 110
👉Ceeded – 45
👉Andhra – 165
AP TG – 320~
👉KA+ROI – 45
👉OS – 150~
Total WW – 515+
ఇదీ మొత్తం మీద సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ లెక్క. ఇక సినిమా టోటల్ గా సాధించిన ఏరియాల వారి బిజినెస్ ను బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2Cr
👉Ceeded: 0.80Cr
👉Andhra: 2Cr
AP-TG Total:- 4.80CR
👉Ka+ROI+OS: 1Cr
Total WW Business– 5.80CR( Break Even – 6.50CR~)
ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 6.50 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.