Home న్యూస్ విరూపాక్ష 14th Day కలెక్షన్స్…మరోసారి సూపర్ హోల్డ్!

విరూపాక్ష 14th Day కలెక్షన్స్…మరోసారి సూపర్ హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా రెండో వారాన్ని ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా 11 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకోగా 12వ రోజు నుండి కలెక్షన్స్ కొంచం స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో…

మంచి హోల్డ్ నే చూపిస్తూనే ఉంది సినిమా… మొత్తం మీద 13వ రోజుతో పోల్చితే 14వ రోజు సినిమా 20-25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా మరోసారి మంచి జోరునే చూపించింది అని చెప్పాలి ఇప్పుడు…

Virupaksha 13 Days Total Collections!

దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 14వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క అటూ ఇటూగా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 50 లక్షలకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఈ రోజు గ్రాస్ 1 కోటికి పైగానే ఉండే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా ఇక మొత్తం మీద 2 వారాలకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Virupaksha 12 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here