Home న్యూస్ 1st DAY ఉగ్రం-రామబాణం కలెక్షన్స్…ఏ సినిమా జోరు చూపించిందంటే!!

1st DAY ఉగ్రం-రామబాణం కలెక్షన్స్…ఏ సినిమా జోరు చూపించిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీస్ ఉగ్రం మరియు రామ బాణం సినిమాలు రెండూ కూడా టాక్ పరంగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు కానీ ఉన్నంతలో రెండు సినిమాల్లో ఉగ్రం సినిమా కొంచం డిఫెరెంట్ అనిపించుకుని కొంచం బెటర్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక రామ బాణం సినిమా మాత్రం…

బాక్స్ ఆఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే టాక్ ని సొంతం చేసుకున్నా కూడా రెండు సినిమాలకు ఆన్ లైన్ బుకింగ్స్ కన్నా కూడా ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ లెక్కలతోనే కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరమం ఏర్పడింది. మొత్తం మీద గోపీచంద్ రామ బాణం సినిమా…

మొదటి రోజు ఉగ్రం సినిమా మీద లీడ్ ని చూపించి మాస్ సెంటర్స్ లో కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే టాక్ ఇంపాక్ట్ చూపించడంతో అటూ ఇటూగా 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

ఇక ఉగ్రం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో స్టార్ట్ తర్వాత ట్రాక్ చేసిన సెంటర్స్ లో మెల్లిమెల్లిగా గ్రోత్ ని చూపిస్తూ ఉండటంతో మొదటి రోజు ఇప్పుడు అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక మొదటి రోజు 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంటుందో లేక అంచనాలను ఇంకా పెంచుకుంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here