Home న్యూస్ మత్తు వదలరా2 USA లో ఊచకోత కలెక్షన్స్…బిజినెస్ ఔట్!!

మత్తు వదలరా2 USA లో ఊచకోత కలెక్షన్స్…బిజినెస్ ఔట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మత్తు వదలరా(Mathu Vadalara Movie)సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా2(Mathu Vadalara2) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా….

ఓపెనింగ్స్ పరంగా కూడా కుమ్మేసింది, స్లో స్టార్ట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్ షోలకు మంచి జోరుని చూపించిన సినిమా అమెరికాలో ఓపెనింగ్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ భీభత్సం సృష్టించింది సినిమా…

ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అమెరికాలో ఆల్ మోస్ట్ సినిమా 3 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసి హాల్ఫ్ మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం…చిన్న సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ దక్కడం అంటే మామూలు విషయం కాదు…

ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ సినిమా 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఒక్క అమెరికా నుండే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….కాగా సినిమాకి అమెరికాలో అటూ ఇటూగా 1.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది… కాగా సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తోనే…

ఆల్ మోస్ట్ బిజినెస్ కి దగ్గరగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది. రెండో రోజు కలెక్షన్స్ తో సినిమా ఇక్కడ బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. సీక్వెల్ ఫ్యాక్టర్ తో సినిమా కి మంచి ఓపెనింగ్స్…

సొంతం అవ్వడం ఖాయం అనుకున్నా కూడా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు….ఇక వీకెండ్ లో సినిమా అమెరికాలో మంచి లాభాలను కూడా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here