Home న్యూస్ అన్ని చోట్లా కుమ్మేసిన సార్…సొంత గడ్డ పైనే హిట్ ఇంకా అంత కావాలా!!

అన్ని చోట్లా కుమ్మేసిన సార్…సొంత గడ్డ పైనే హిట్ ఇంకా అంత కావాలా!!

0

తమిళ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బైలింగువల్ మూవీ సార్/వాతి తెలుగు లో ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ దుమ్ము లేపే రేంజ్ లో డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతూ ఉందని చెప్పాలి. ఆల్ మోస్ట్ బిజినెస్ మీద డబుల్ రేంజ్ లో ప్రాఫిట్స్ ని అందుకుంటూ రచ్చ చేస్తున్న ఈ సినిమా మిగిలిన అన్ని చోట్ల కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే దక్కించుకుంటుంది..

Dhanush VAATHI 4 Days WW Collections!!

కానీ ధనుష్ ఓన్ ప్లేస్ అయిన తమిళనాడులోనే ఈ సినిమాకి అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే లభించడమ లేదు, వీకెండ్ లోనే అక్కడ స్లో కలెక్షన్స్ ని సాధించిన సినిమా మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అవ్వడంతో తర్వాత అయినా హోల్డ్ చూపిస్తుంది అనుకుంటే….

SIR Movie 5 Days Telugu Collections!!

తర్వాత కూడా కలెక్షన్స్ పరంగా సినిమా ఏమాత్రం జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే చూపించడం లేదు ఇప్పుడు. సినిమా మొత్తం మీద తమిళనాడు బిజినెస్ రేంజ్ 19 కోట్ల దాకా ఉండగా 7 రోజుల్లో 12 కోట్ల షేర్ ని మాత్రమే రికవరీ చేసిన ఈ సినిమా…

Dhanush SIR-VAATHI 6 Days WW Collections!!

ఇకా ఎంత లేదన్నా 8 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అంటే ఇంకా 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది, సినిమా అన్ని చోట్లా మంచి జోరు చూపిస్తున్నా ఇక్కడ హిట్ అవ్వాలి అంటే ఇంకా జోరు చూపించి లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటేనే క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది.

Dhanush VAATHI 5 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here