Home TRP రేటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్..అన్ని సినిమాల TRP రికార్డ్!

లాక్ డౌన్ ఎఫెక్ట్..అన్ని సినిమాల TRP రికార్డ్!

0

   ప్రస్తుతం బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే, లాక్ డౌన్ ఉండటం తో జనాలు బయటికి రావడం లేదు, వచ్చినా పోలీసులు తమ స్టైల్ లో తిరిగి ఇళ్ళకి పంపిస్తున్నారు. ఇలాంటి టైం లో జనాలకు ఎంటర్ టైన్ మెంట్ కేవలం టెలివిజన్ ఎక్కువగా మారిందని చెప్పాలి.

దాంతో అంతకుముందు వారాలతో పోల్చితే లాస్ట్ వారం టెలికాస్ట్ అయిన సినిమాలకు అన్నింటికీ అద్బుతమైన TRP రేటింగ్ దక్కాయి. గత వారం BARC రిలీజ్ చేసిన టాప్ తెలుగు మూవీస్ TRP రేటింగ్ ల విషయం లో కొత్త పాత సినిమాలు అన్నీ సత్తా చాటాయి.

Top 10 Telugu Trailer Records In 24 Hrs

ముందుగా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన సిద్ధార్థ్ నటించిన వదలడు సినిమా కి 6.25 TRP రేటింగ్ దక్కింది. ఇక టోటల్ గా అన్ని సినిమాల TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే
?#Vadaladu 1st Time – 6.25 TRP
Old Movies
?#VinayaVidheyaRama – 8.18 TRP Rating
?#Dhruva – 6.47 TRP
?#GadalakondaGanesh – 7.40 TRP
?#GeethaGovindam – 6.74 TRP
?#Kanchana3 – 5.05 TRP
?#2Point – 4.90 TRP

ఇదీ మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాల సాలిడ్ TRP రేటింగ్ రికార్డ్. అంతకుముందు వారం తో పోల్చితే TRP రేటింగ్ ఆల్ మోస్ట్ డబుల్ లెవల్ లో వచ్చినట్లు చెబుతున్నారు, ఇలాంటి టైం లో క్రేజీ హిట్స్ టెలికాస్ట్ అయితే సరికొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here