వాలంటైన్స్ వీకెండ్ లో లవ్ మూవీస్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, కానీ అది వీకెండ్ వరకు మాత్రమె, ఈ సారి వాలంటైన్స్ వీకెండ్ కి రెండు డబ్బింగ్ సినిమాలు పోటి పడీ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలే కార్తీ నటించిన దేవ్ మరియు వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే రెండూ రిలీజ్ అవ్వగా రెండు సినిమాలకు ఏమాత్రం ఆశాజనకంగా లేని నెగటివ్ టాకే లభించింది.
దాంతో రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా తొలిరోజు లవర్స్ డే అవ్వడం తో పర్వాలేదు అనిపించే విధంగా 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా తర్వాత రోజుల్లో కూడా సినిమా ఇలాగే హోల్డ్ చేస్తుంది అని అంతా భావించారు.
కానీ సినిమాలు రెండూ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా డ్రాప్ అయ్యాయి. ఏ రేంజ్ లో అంటే ఆల్ మోస్ట్ 85 టు 90% డ్రాప్స్ ని రెండో రోజు అందుకుని టోటల్ వాషౌట్ అయ్యే పరిస్థితి ని తెచ్చుకున్నాయి. ఇక మూడో రోజు కూడా ఈ రెండు సినిమాలు ఆల్ మోస్ట్…
అన్ని సెంటర్స్ సేం కలెక్షన్స్ ని రిపీట్ చేస్తుండటం తో వాలంటైన్స్ డే వీకెండ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేవని చెప్పాలి. దాంతో రెండు సినిమాల రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణం ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలు ఒరిజినల్ వర్షన్స్ కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించినా రెండో రోజు మరియు మూడో రోజు కలెక్షన్స్ ఏకంగా 60% నుండి 70% రేంజ్ లో డ్రాప్ అవ్వడం తో అక్కడ కూడా సినిమాల ఫేట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.