మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆడియన్స్ ముందుకు గద్దల కొండ గణేష్ లాంటి హిట్ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కి ఆడియన్స్ లో రిలీజ్ కి ముందు గా నుండే పెద్దగా బజ్ ఏర్పడలేదు. ఇప్పటికీ జనాలు ఆర్ ఆర్ ఆర్ యుఫోరియాలోనే ఉండగా వచ్చే వారంలో KGF2, బీస్ట్ లాంటి సినిమాలు ఉండటంతో గని సినిమా పై ఆ ఇంపాక్ట్…
గట్టిగానే ఉందని చెప్పాలి… ఆ ఇంపాక్ట్ వలన సినిమా కి కలెక్షన్స్ ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచే విధంగా సొంతం చేసుకుంది గని సినిమా… మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న గని మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా ఏరియాలో నిరాశ పరిచే విధంగా సొంతం అయ్యాయి…
ఇక సినిమా కి అన్ని ఏరియాలలో అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ రావడంతో అఫీషియల్ గా ఏరియాలలో రివీల్ చేయలేదు… దాంతో ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా మొదటి రోజు మొత్తం మీద అంచనా కలెక్షన్స్ లెక్కలను గమనించి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 75L
👉Ceeded: 30L
👉UA: 40L
👉East: 19L
👉West: 14L
👉Guntur: 17L
👉Krishna: 16L
👉Nellore: 11L
AP-TG Total:- 2.22CR(4.00CR~ Gross)
👉KA+ROI: 0.15Cr
👉OS – 0.20Cr
Total WW: 2.57CR(Gross- 4.75CR~)
ఇవీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ట్రేడ్ లెక్కల అంచనా ప్రకారం కలెక్షన్స్ లెక్కలు… సినిమా బాక్స్ ఆఫీస్ బిజినెస్ వాల్యూ రేంజ్…
25.30 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 26.30 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా సినిమా క్లీన్ హిట్ అందుకోవాలి అంటే ఇంకా 23.73 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…