బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 ఇయర్ లో జైలర్(Jailer Movie) తో ఊహకందని సక్సెస్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie Total WW Collections) సినిమాతో మరోసారి రచ్చ చేస్తాడు అనుకున్నా కూడా సినిమా…
పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా కూడా వీకెండ్ వరకు మంచి జోరుని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ నుండి పూర్తిగా స్లో డౌన్ అయిన సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి దూరంలోనే ఆగిపోయి బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే పూర్తి చేసుకుంది.
సినిమా వీకెండ్ లో మంచి జోరు చూపించినా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. తెలుగు వర్షన్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయినా కూడా టోటల్ రన్ లో ఇక్కడ కూడా నష్టాలు హెవీగానే సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది సినిమా…
టోటల్ రన్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan Movie Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 4.39Cr
👉Ceeded: 1.97Cr
👉Andhra: 4.60Cr
AP-TG Total:- 10.96CR(21.20CR~ Gross)
(61%~ Recovery)
18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెలుగులో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 7.04 కోట్ల లాస్ తో డిసాస్టర్ గా నిలిచింది సినిమా…
ఇక టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Vettaiyan Total WW Collections Report
👉Tamilnadu – 103.50Cr
👉Telugu States- 21.15Cr
👉Karnataka- 23.40Cr
👉Kerala – 17.00Cr
👉ROI – 6.10Cr
👉Overseas – 82.00CR~***(EST)
Total WW Collections – 253.15CR(123.60CR~ Share)
(76%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 38.40 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని ఫ్లాఫ్ గా పరుగును ముగించింది….ఇంకొంచం రికవరీ జరిగి ఉంటే యావరేజ్ రిజల్ట్ తో పరుగును పూర్తి చేసుకునేది సినిమా…