Home న్యూస్ ఇదేమి కసి రా బాబు…ఏకంగా ఇండియన్ రికార్డ్ కొట్టారు!!

ఇదేమి కసి రా బాబు…ఏకంగా ఇండియన్ రికార్డ్ కొట్టారు!!

0

     మన హీరోల ఫ్యాన్స్ కి కూడా కసి ఉంటుంది, అందుకే తమ ఇష్టమైన హీరోల పుట్టిన రోజులకు గాను టీసర్లు అండ్ ట్రైలర్స్ లాంటివి రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేయడానికి కష్టపడుతూ ఉంటారు. చివరకు కొన్ని సార్లు కొందరు మిస్ అయినా ఎక్కువ సార్లు రికార్డులు సాధిస్తారు, కానీ ఈ తమిళ్ ఫ్యాన్స్ కసి ఉంది చూశారు…. వేరే కొత్త రికార్డులు ఏవి లేక పోయినా కానీ…

తమ రికార్డులను తామే బ్రేక్ చేసి మళ్ళీ కొత్త రికార్డులను నమోదు చేస్తారు. రీసెంట్ గా కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన బిగిల్ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ రిలీజ్ అయిన ఫస్ట్ 24 గంటల్లో అనేక రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించింది.

ఏకంగా 18.6 మిలియన్ వ్యూస్ ని, 1.66 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీ లో ఫాస్టెస్ట్ 2 మిలియన్ లైక్స్ రికార్డ్ ను అందుకున్న ట్రైలర్ గా బిగిల్ ట్రైలర్ ని నిలిపారు. ఈ క్రమమ్ లో బాలీవుడ్ బాద్ షా…

కింగ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జీరో ట్రైలర్ రికార్డ్ 1.9 మిలియన్ ని బ్రేక్ చేశారు. ఇక్కడ వేరే హీరో ఫ్యాన్స్ బిగిల్ కి ఫస్ట్ రికార్డ్ దొరకొద్దు అను జీరో ట్రైలర్ ని లైక్స్ కొట్టడం తో ఇండియాలో ఫస్ట్ 2 మిలియన్ లైక్ ట్రైలర్ గా ఆ సినిమా నిలిచింది. కానీ ఫాస్టెస్ట్ రికార్డ్ అలాగే హైయెస్ట్ లైక్స్ రికార్డ్ బిగిల్ సొంతం చేసుకుంది.

ఒకసారి ఇండియా లో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టాప్ ట్రైలర్స్ ని గమనిస్తే
?#Bigil: 2.04M** Likes
?#Zero: 2M Likes
?#War: 1.65M Likes
?#Housefull4 : 1.56 M Likes
?#Super30: 1.42M Likes
?#ThugsOfhIndustan: 1.40M Likes
?#Viswasam: 1.38M Likes  ఇవీ మొత్తం మీద హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్….టాప్ ప్లేస్ లో దూసుకు పోతున్న బిగిల్ ట్రైలర్ లైఫ్ టైం లో మరెన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here