Home గాసిప్స్ ఓరినీ లైగర్ లాస్ విషయంలో ఇవన్నీ అబద్దమే అంటున్నారే!!

ఓరినీ లైగర్ లాస్ విషయంలో ఇవన్నీ అబద్దమే అంటున్నారే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ భారీ క్రేజ్ నడుమ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నుండి అత్యంత భారీ నష్టాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. రెండో వీకెండ్ లో అత్యంత తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

LIGER 1st Week (7 Days) Total World Wide Collections!!

ఉన్నంతలో ఒక్క హిందీలోనే బెటర్ కలెక్షన్స్ ని తెలుగుతో కంపేర్ చేస్తే సొంతం చేసుకుంటూ పరుగును నార్మల్ గా కొనసాగిస్తూ ఉంది. కాగా ఈ సినిమా విషయంలో ఒక వార్తా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంది. వార్తా ప్రకారం సినిమా డిసాస్టర్ అవ్వడంతో….

LIGER 3 Days Total World Wide Collections!!

హీరో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ నుండి 6 కోట్ల దాకా వెనక్కి ఇచ్చారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతూ ఉండగా ఇప్పుడు మరో వార్తా కూడా చక్కర్లు కొడుతుంది ఇండస్ట్రీ లో. ఆ వార్తా ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఆల్ మోస్ట్ రెండేళ్ళ కి పైగా కష్టపడినా కానీ…

LIGER 4 Days Total World Wide Collections!!

కేవలం అడ్వాన్స్ తీసుకుని మాత్రమే కష్టపడ్డాడు కానీ ఫుల్ రెమ్యునరేషన్ ని ఏమి తీసుకోలేదని, సినిమా హిట్ అయితే ఆ క్రేజ్ అండ్ లాభాల్లో వాటా తీసుకోవాలి అనుకున్నారని, కానీ ఇప్పుడు అలాంటిదేమీ జరగక పోవడంతో తనకి రెమ్యునరేషన్ కూడా రాదని, ఇంక 6 కోట్లు వెనక్కి ఎలా ఇస్తారని టాక్ వినిపిస్తుంది, అడ్వాన్స్ గా మహా అయితే కోటి, లేదా 2 కోట్లు తీసుకుని సినిమా హిట్ మీద…

LIGER 5 Days Total World Wide Collections!!

ఆశలతో కష్టపడ్డ విజయ్ దేవరకొండకి కూడా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు, మేకర్స్ కి ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందో భారీ రేట్లు పెట్టి కొన్న థియేటర్ ఓనర్స్ కి కూడా సినిమా ఇదే రేంజ్ లో ఊహకందని నష్టాలను మిగిలించింది. మరి మేకర్స్ ఆ నష్టాలను ఎలా కవర్ చేసే ప్రయత్నం చేస్తారో చూడాలి.

LIGER 6 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here