Home TRP రేటింగ్ డిసాస్టర్ సినిమా..ఎపిక్ TRP’s…14వ సారి కూడా మెంటల్ మాస్ TRP!!

డిసాస్టర్ సినిమా..ఎపిక్ TRP’s…14వ సారి కూడా మెంటల్ మాస్ TRP!!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2019 లో నటించిన సినిమా వినయ విదేయ రామ. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల కు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది, బోయపాటి కెరీర్ లో వీకేస్ట్ మూవీ ఇదే అంటూ సోషల్ మీడియా లో కొన్ని సీన్స్ పై కూడా ట్రోల్స్ జరిగాయి.

కానీ అదే సినిమా ను స్టార్ మా ఛానెల్ భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు సాధించిన రేటింగ్స్ ని చూసి అందరూ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో….

కూడా సినిమా డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుందని విమర్శలు గుప్పించారు, కానీ ఇదే సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో కల్ట్ మూవీ గా మారింది. టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి సెన్సేషనల్ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ…

టెలివిజన్ లో హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. రీసెంట్ గా 14 వ సారి టెలికాస్ట్ అయిన టైం లో ఒకపక్క IPL మ్యాచులు మరో పక్క వేరే ఛానెల్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా టెలికాస్ట్ ఉన్నా కానీ ఈ సినిమా కి 4.37 TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఒకసారి సినిమా ఓవరాల్ గా సాధించిన…

TRP రేటింగ్స్ ని గమనిస్తే
1st time –7.9 TRP
2nd time –8.2
3rd time –8.16
4th time –7.2
5th time –8.18
6th time –5.19
7th time –6.35
8th time -7.97
9th time -7.55
10th time -7.51
11th time -7.68
12th time -5.98
13th time-5.12
14th time – 4.37****
ఇదీ టెలివిజన్ లో వినయ విదేయ రామ సాధించిన ఊహకందని ఎపిక్ రేటింగ్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here