Home న్యూస్ 5 నిమిషాల్లో ఇండియా-7 నిమిషాల్లో వరల్డ్ వైడ్ ట్రెండ్…ఫ్యాన్స్ ఊచకోత

5 నిమిషాల్లో ఇండియా-7 నిమిషాల్లో వరల్డ్ వైడ్ ట్రెండ్…ఫ్యాన్స్ ఊచకోత

0

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా సెన్సేషనల్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ కి అదిరి పోయే రెస్పాన్స్ దక్కుతుంది.

కాగా ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో లేదో ఇండియా వైడ్ గా కేవలం 5 నిమిషాల్లోనే ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది వినయ విధేయ రామ ఫస్ట్ లుక్. ఇక వరల్డ్ వైడ్ గా కూడా కేవలం 7 నిమిషాల్లోనే ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తుంది.

కాగా మొత్తం మీద ఫస్ట్ లుక్ ఇచ్చిన అల్టిమేట్ కిక్ తో సినిమా పై ఉన్న అంచనాలు మరింత గా పెరిగి పోయాయి. ఇక సినిమా అఫీషియల్ టీసర్ 9 న రిలీజ్ అవుతున్న నేపధ్యంలో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా సంక్రాంతి కి ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here