రెండేళ్ళ క్రితమే ఆడియన్స్ ముందుకు రావాల్సిన రానా దగ్గుబాటి సాయి పల్లవిల కాంబినేషన్ లో వచ్చిన విరాట పర్వం మూవీ డిజిటల్ లో రిలీజ్ కి భారీ ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు. ఆల్ మోస్ట్ 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కి రెండేళ్ళ నుండి డిజిటల్ లోనే రిలీజ్ అవుతుందని ఎక్కువగా వార్తలు వచ్చినా సినిమాను డిజిటల్ లో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేశారు మేకర్స్…
మంచి పబ్లిసిటీ లాంటివి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చినా సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ ఇప్పుడు ఇలాంటి స్టొరీలను చూసే ఆసక్తి ఆడియన్స్ లో లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ దశలో కూడా…
అంచనాలను అందుకోలేక పోయింది. మొదటి రోజు నుండే చేతులు ఎత్తేసిన ఈ సినిమా ఏ దశలో కూడా బిజినెస్ దగ్గరలోకి కూడా రాలేక పోయింది. మొదటి వారం తర్వాత కంప్లీట్ గా థియేటర్స్ నుండే వెళ్ళిపోయింది ఈ సినిమా. టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
👉Nizam: 1.33Cr
👉Ceeded: 23L
👉UA: 30L
👉East: 19L
👉West: 13L
👉Guntur: 19L
👉Krishna: 18L
👉Nellore: 9L
AP-TG Total:- 2.64CR(4.35CR~ Gross)
👉KA+ROI:- 0.32Cr
👉OS: 1.10Cr
Total WW:- 4.06CR(7.05CR~ Gross)
ఇదీ టోటల్ రన్ లో విరాట పర్వం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. 35 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొండినా కానీ థియేట్రికల్ బిజినెస్…
14 కోట్ల రేంజ్ వర్త్ కి జరిగింది. దాంతో సినిమా 14.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 10.44 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా బాక్స్ ఆఫీస్ పరుగును ఇప్పుడు పూర్తీ చేసుకుంది…