మాచో స్టార్ గోపీచంద్(Gopichand) శ్రీనువైట్ల ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie 2 Days Total Collections) రీసెంట్ గా రిలీజ్ అయ్యి రెగ్యులర్ కమర్షియల్ మూవీ అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా పండగ వీకెండ్ లో రిలీజ్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోయింది…
మొదటి రోజు సినిమా 28 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా రెండో రోజు మొత్తం మీద టికెట్ సేల్స్ లో గ్రోత్ ని చూపించిన సినిమా 50 వేల రేంజ్ లో గ్రోత్ ని సొంతం చేసుకుంది, మొత్తం మీద రెండో రోజు గ్రోత్ ని చూపించినా కూడా ఓవరాల్ గా…
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మొదటి రోజు సినిమా కొన్ని చోట్ల రిలీజ్ లేట్ అవ్వడం వలన వాల్యూ బిజినెస్ కొంచం తగ్గగా ఇప్పుడు డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన ట్రేడ్ లెక్కలను గమనిస్తే…
Viswam 2 Days Collections Report
👉Nizam: 1.00CR~
👉Total Andhra: 1.40Cr
AP-TG Total:- 2.40CR(4.10CR~ Gross)
👉KA+ROI+OS: 15L~
Total WW Collections: 2.55CR~(4.45CR~ Gross)
మొత్తం మీద సినిమా 10 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అన్నా ఇంకా 7.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి ఆన్ లైన్ టికెట్ సేల్స్ బాగానే ఉన్న నేపధ్యంలో సినిమా ఈ రోజు…
ఓవరాల్ గా మరో కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మొత్తం మీద వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయబోతున్న విశ్వం మూవీ తర్వాత రోజుల్లో బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.