Home న్యూస్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు….విశ్వం మూవీ బిజినెస్ అండ్ క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

హిట్ కొట్టి చాలా ఏళ్ళు….విశ్వం మూవీ బిజినెస్ అండ్ క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0
Gopichand Viswam Movie WW Pre Release Business and Target
Gopichand Viswam Movie WW Pre Release Business and Target

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న హీరోలలో మాచో స్టార్ గోపీచంద్(Gopichand) కూడా ఒకరు కాగా, టాలీవుడ్ డైరెక్టర్స్ లో కూడా హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న వాళ్ళలో శ్రీనువైట్ల కూడా ఒకరు కాగా…ఇప్పుడు వీళ్ళ కాంబోలో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie WW Business)….సినిమా…

గ్రాండ్ గా దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తో ఇటు గోపీచంద్ అటు శ్రీనువైట్ల మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా దసరా టైంలో భారీ పోటిలో రిలీజ్ కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా…

మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది, టాక్ బాగుంటే అవలీలగా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా ఆల్ మోస్ట్ గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీ భీమా మూవీ రేంజ్ లో బిజినెస్ ను అందుకున్న విశ్వం మూవీ సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే…

Viswam WW Pre Release Business(Valued)
👉Nizam: 4Cr
👉Ceeded: 1.5Cr
👉Andhra: 4.5Cr(Valued)
AP-TG Total:- 10.00CR
👉KA+ROI+OS – 1.5Cr
Total WW: 11.50CR(BREAK EVEN – 12.50CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వాలి అంటే 12.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానునగా ఎలాంటి టాక్ ను సోట్నం చేసుకుంటుంది, గోపీచంద్ కి శ్రీనువైట్లకి కంబ్యాక్ ఇస్తుందా లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here