Home TRP రేటింగ్ మళ్ళీ కొట్టాడు…11 వ సారి కూడా రికార్డే….అక్కడ డిసాస్టర్ అయినా ఇక్కడ మమ్మోత్ హిట్!

మళ్ళీ కొట్టాడు…11 వ సారి కూడా రికార్డే….అక్కడ డిసాస్టర్ అయినా ఇక్కడ మమ్మోత్ హిట్!

0

టాలీవుడ్ లో ఇలాంటి అద్బుతం ఇంతకుముందు జరిగి ఉండక పోవచ్చు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన ఒక సినిమా బుల్లి తెరపై మాత్రం అల్టిమేట్ TRP రేటింగ్స్ తో ఊచకోత కోయడం విశేషం అనే చెప్పాలి. ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న సినిమాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ వినయ విధేయ రామ సినిమా నిలుస్తుంది అని చెప్పొచ్చు.

Top 10 Telugu Trailer Records In 24 Hrs

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ వలన ఎఫెక్ట్ అయినా కానీ పండగ హాలిడేస్ వలన కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా టార్గెట్ మరీ పెద్దది అవ్వడం తో అంచనాలను అయితే అందుకోలేక డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది.

టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన మొదటి సారి మిగిలిన సినిమాలతో పోల్చితే తక్కువ రేటింగ్ ని సాధించి అక్కడ కూడా డిసాస్టర్ అనిపించుకుంది. కానీ ఎవ్వరూ అంచనా వేయని రేంజ్ లో లాంగ్ రన్ లో ఈ సినిమా సూపర్ సాలిడ్ రేటింగ్స్ తో బుల్లి తెరపై మమ్మోత్ విక్టరీ ని సొంతం చేసుకుంది.

ఇలాంటి విజయం మరే సినిమా అందునా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకున్న ఏ సినిమా సొంతం చేసుకోలేని ఘనత అనే చెప్పాలి. రీసెంట్ గా 11 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా మరో సారి హోల్డ్ చేసి 7.68 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.

ఒకసారి ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ప్రతీసారి రేటింగ్స్ ని గమనిస్తే
👉1st time – 7.9 TRP
👉2nd time – 8.2
👉3rd time – 8.16
👉4th time – 7.2
👉5th time – 8.18
👉6th time – 5.19
👉7th time – 6.35
👉8th time – 7.97
👉9th time – 7.55
👉10th time – 7.51
👉11th time – 7.68****
ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే 11 సార్లు టెలికాస్ట్ లో 8 సార్లు మినిమమ్ 7.5 కి పైగా రేటింగ్ ని అందుకుని చరిత్ర సృష్టించింది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here