Home న్యూస్ వినయ విధేయ రామ సెన్సార్ రిపోర్ట్!

వినయ విధేయ రామ సెన్సార్ రిపోర్ట్!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి సంక్రాంతి కి సిద్ధం అవుతుండగా సినిమా పై నెలకొన్న క్రేజ్ దృశ్యా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

కాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుని యు/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా రన్ టైం సుమారు 2 గంటల 30 నిమిషాలకు అటూ ఇటూ గా ఉండబోతుందని సమాచారం. కాగా సెన్సార్ వారికి సినిమా బాగా నచ్చిందని అంటున్నారు.

   

Vinaya Vidheya Rama Censor Report

మాస్ ని ఆకట్టుకునే సీన్స్ తో సినిమా మొత్తం కమర్షియల్ మూవీస్ కి ఏమి ఏమి కావాలో అవన్నీ కూడగట్టుకుని వస్తుందని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని వారు చెబుతున్నారు. ఓవరాల్ గా సెన్సార్ వారి నుండి కూడా సినిమా కి మంచి రెస్పాన్స్ రావడం తో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here