Home న్యూస్ 2 మిలియన్ టార్గెట్…ఇప్పటికి వచ్చింది తెలిస్తే షాక్!

2 మిలియన్ టార్గెట్…ఇప్పటికి వచ్చింది తెలిస్తే షాక్!

0

  మాస్ మూవీస్ కి ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు అన్న విషయం తెలిసిందే, కానీ మినిమమ్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం అయితే ఉంటుంది, ఇప్పటి వరకు ప్రతీ పెద్ద సినిమా విషయం లో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి, కానీ ఎందుకని వరుసగా రెండు సార్లు ఓవర్సీస్ లో దుమ్ము లేపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ మాత్రం ఓవర్సీస్ లో భారీ నిరాశనే మిగిలించింది.

రంగస్థలం తో అక్కడ రికార్డులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు రామ్ చరణ్. అలాంటి హిట్ తర్వాత వచ్చిన సినిమా కి మినిమం హైప్ ఉండాలి కానీ బోయపాటి పేరు కున్న బ్రాండ్ వాల్యూ వలన ఈ సినిమా కి అక్కడ ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

సినిమా Premieres -$181,118, Day1-$29,265 Total Gross-$210,383[₹1.48 Cr]..ని మాత్రమె అక్కడ సాధించింది, సినిమా భారీ లోకేషన్స్ లో రిలీజ్ అవ్వడం తో అమ్మిన రేటు 8 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ కి 2 మిలియన్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి ఇవాల్టి నుండి ఊహించని జోరు అక్కడ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here