Home గాసిప్స్ కొన్ని గంటల్లో యూట్యూబ్ లో సునామీ…కాచుకోండి

కొన్ని గంటల్లో యూట్యూబ్ లో సునామీ…కాచుకోండి

0

  రంగస్థలం సినిమా తో టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులను నమోదు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ అఫీషియల్ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు అందరి కళ్ళు సినిమా అఫీషియల్ టీసర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

కాగా మరి కొన్ని గంటలలో అఫీషియల్ గా రిలీజ్ కాబోతున్న ఈ టీసర్ కచ్చితంగా యూట్యూబ్ లో సరికొత్త రికార్డుల తో దుమ్ము దుమారం చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు…రంగస్థలం టీసర్ ని మించే విధంగా ఈ టీసర్ ఉంటుందని సమాచారం.

ఇక యూట్యూబ్ లో ఈ సినిమా టీసర్ మొదటి 24 గంటల్లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుంది అనేది మరింత ఆసక్తిని రేపుతుంది. సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా మొదటి 24 గంటల్లో కచ్చితంగా అంచనాలు మించే రేంజ్ లో రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. టీసర్ ఉదయం 10;25 నిమిషాలకు రిలీజ్ కానుంది.