Home న్యూస్ 28 కోట్ల రేటు…తుచ్చం అన్న కింగ్ నాగార్జున…టాలీవుడ్ మొత్తం షాక్!!

28 కోట్ల రేటు…తుచ్చం అన్న కింగ్ నాగార్జున…టాలీవుడ్ మొత్తం షాక్!!

0

అక్కినేని నాగార్జున రీసెంట్ టైం లో పెద్దగా ఫాం లో లేరు అన్న విషయం అందరికీ తెలిసిందే, సోగ్గాడే చిన్ని నాయన ఊపిరి లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత కింగ్ నాగార్జున చేసిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయాయి… ఇక రీసెంట్ టైం లో చేసిన ఆఫీసర్ మరియు మన్మథుడు 2 లాంటి సినిమాలు మరింత దారుణమైన రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో ఆ ఇంపాక్ట్…

కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ అయినా వైల్డ్ డాగ్ పై పడగా సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో వస్తుందా లేదా అన్న డౌట్ నెలకొంది. రీసెంట్ గా సినిమా జనవరి ఎండ్ టైం లో డిజిటల్ రిలీజ్ కాబోతుంది అన్న వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.

తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఏకంగా 28 కోట్ల భారీ రేటు చెల్లించడానికి సిద్ధం అయిందని వార్తలు రాగా ఇక సినిమా డిజిటల్ రిలీజ్ ఆల్ మోస్ట్ కన్ఫాం అనుకున్నారు. కానీ కింగ్ నాగార్జున ఇప్పుడు ఈ విషయంలో అందరికీ కుండ బద్దలు కొట్టినట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఏకంగా 28 కోట్ల ఆఫర్ ను తుచ్చం అంటూ నో చెప్పేసి ఇప్పుడు వైల్డ్ డాగ్ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు, ఈ రేంజ్ ఆఫర్ ను నో చెప్పడంతో టాలీవుడ్ మొత్తం ఒకింత ఆశ్యర్యపోగా, మరింత షాక్ ఇస్తూ ఇప్పుడు సినిమాను భారీ పోటి లో రిలీజ్ చేస్తూ ఉండటంతో నాగార్జున కాన్ఫిడెంట్స్ చూసి మరింత ఆశ్యర్యపోతున్నారు అందరూ. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు..

ఏప్రిల్ 2 న రిలీజ్ కాబోతుంది, వకీల్ సాబ్ కి వారం ముందు వస్తున్న ఈ సినిమా కన్నా ముందు ఆ డేట్ ను గోపీచంద్ సీటిమార్ తో బుక్ చేసుకోగా, కార్తీ సుల్తాన్ సినిమా అదే రోజున రానుంది, ఇక ఆ రోజుకి ఒక రోజు ముందే మరో డబ్బింగ్ మూవీ యువరత్న రిలీజ్ కానుంది. మరి 28 కోట్ల రేటు ఆఫర్ ను తుచ్చం అన్న నాగార్జున ఈ పోటి లో వైల్డ్ డాగ్ తో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here