Home న్యూస్ వాల్తేరు వీరయ్య 1st డే టోటల్ కలెక్షన్స్….బాక్స్ ఆఫీస్ భీభత్సం!!

వాల్తేరు వీరయ్య 1st డే టోటల్ కలెక్షన్స్….బాక్స్ ఆఫీస్ భీభత్సం!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న అంచనాలను మించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 20 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవడం ఖాయం అనుకోగా సినిమా అనుకున్నట్లే ఆ మార్క్ ని అధిగమించింది… తర్వాత మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైంకి…

తెలుగు రాష్ట్రాల్లో 22.9 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని అద్బుతమైన స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 29.3 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి ఊచకోత కోసింది సినిమా…

దాంతో టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 6.10Cr
👉Ceeded: 4.20Cr(1.05Cr~ hires)
👉UA: 2.57Cr
👉East: 2.68Cr(1.21Cr~ hires)
👉West: 2.06Cr(71L~ Hires)
👉Guntur: 2.75Cr(1.21Cr~ Hires)
👉Krishna: 1.49Cr
👉Nellore: 1.05Cr(21L~ hires)
AP-TG Total:- 22.90CR(35.80CR~ Gross)(4.39CR Hires)
👉Ka+ROI – 1.65Cr~
👉OS – 4.75Cr
Total WW: 29.30CR(49.10CR~ Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్లు కాగా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 59.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Waltair Veerayya 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here