Home టోటల్ కలెక్షన్స్ వాల్తేరు వీరయ్య టోటల్ కలెక్షన్స్…మెగాస్టార్ మెగా మాస్!!

వాల్తేరు వీరయ్య టోటల్ కలెక్షన్స్…మెగాస్టార్ మెగా మాస్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ మూవీ గా నిలిచి మెగాస్టార్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది ఇప్పుడు, ఆచార్య మరియు గాడ్ ఫాదర్ లాంటి ఫ్లాఫ్స్ తర్వాత మెగాస్టార్ ఎలాగైనా కంబ్యాక్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగిన…

వాల్తేరు వీరయ్య లో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించడం పండగ సెలవుల అడ్వాంటేజ్ తో దుమ్ము లేపిన వాల్తేరు వీరయ్య ఎంటర్ టైన్ మెంట్ బాగా వర్కౌట్ అవ్వడంతో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా ఓవరాల్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

👉Nizam: 36.26Cr(inc GST)
👉Ceeded: 18.35Cr
👉UA: 19.85Cr(inc GST)(updated)
👉East: 13.01Cr(inc GST)
👉West: 7.22Cr(inc GST)
👉Guntur: 9.16Cr(inc GST)
👉Krishna: 7.82Cr(inc GST)
👉Nellore: 4.68Cr(inc GST)
AP-TG Total:- 116.35CR(189.05CR~ Gross)(inc GST)
👉Ka+ROI – 8.25Cr~
👉OS – 13.25Cr
Total WW: 137.85CR(236.15CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఫైనల్ రన్ లో సాధించిన ఎపిక్ కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైం కి ఏకంగా 48.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా కూడా నిలిచి దుమ్ము దుమారం లేపుతూ మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ మూవీ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here